స్నేహం ( FriendShip)

ఒక చెంపపై నిశబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయంపడే తపనే ప్రేమ అదే చుక్కనే రానివాకుండా ఆరాటపడే హృదయమే స్నేహం

nice word




గెలిచినప్పుడు "జ్ఞాపకాలు" మిగులుతాయి...
ఓడినప్పుడు "అనుభవాలు" మిగులుతాయి....
కానీ, గెలుస్తామో...ఓడతామో తెలియని "ప్రేమ"లో పడితే మాత్రం "కన్నీళ్లే" మిగులుతాయి....!

♥♥♥♥♥ Love ♥♥♥♥♥

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥ప్రేమ♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
"ప్రేమ":-
అణువంత మాట ♥
అద్బుత మైన శక్తి ♥
పులకింప చేసే పదం ♥
వినోదమైన వింత భ్రమ ♥
తేలిక పరిచే కొత్త చేతన ♥
ప్రధమ అనుభూతి ♥
నాగరిక పరినితిని జయించి ♥
మనతో జీవిస్తున్న పురాతనమైన స్పందన ♥
అది ఒకరినొకరికి బానిసను చేస్తుంది ♥
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥





వచ్చేజన్మలోనైన నా ప్రేమ గెలుస్తుంది అని నువ్వు నాకు చెపితే,మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా.